Meme'd App Review: మీమ్స్ చూస్తూ ఎర్నింగ్స్ మొదలుపెట్టండి!
సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేసే బదులు, అదే టైమ్‌లో కాయిన్స్ సంపాదించవచ్చు అని మీకు తెలుసా? కొత్తగా వచ్చిన Meme'd యాప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీ Pavan Cash Loot లో ఈ రోజు దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
నా డాష్‌బోర్డ్ రిపోర్ట్ & లైవ్ క్యాంపెయిన్స్
యాప్ లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో, ఆఫర్స్ ఎలా ఉన్నాయో నా డాష్‌బోర్డ్ స్క్రీన్‌షాట్ (Dashboard) లో మీరే చూడొచ్చు:
దీనిలో Live Campaigns అనే సూపర్ ఆప్షన్ ఉంది. పైన ఇమేజ్‌లో చూసినట్లుగా, ట్రెండింగ్ లో ఉన్న క్యాంపెయిన్స్ లో పాల్గొంటే (ఉదాహరణకు: రీల్స్ చేయడం ద్వారా) ఏకంగా 10K (పది వేల) కాయిన్స్ వరకు సంపాదించే అవకాశం ఉంది!
ప్రస్తుతానికి నేను సంపాదిస్తున్నాను, విత్‌డ్రాయల్ ప్రూఫ్ కోసం మీరు కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను సక్సెస్‌ఫుల్ గా విత్‌డ్రా చేయగానే, ఆ ప్రూఫ్ ఇదే పోస్ట్‌లో అప్‌డేట్ చేస్తాను.
ఎలా జాయిన్ అవ్వాలి?
కింద ఉన్న రిఫరల్ కోడ్ వాడటం వల్ల మీకు వెంటనే 50 Meme'd కాయిన్స్ బోనస్‌గా వస్తాయి.
ఈ యాప్ ప్రత్యేకతలు:
- ప్రతిరోజూ కొత్త మీమ్స్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.
- భారీ ఆదాయం: లైవ్ క్యాంపెయిన్స్ లో టాస్క్‌లు కంప్లీట్ చేసి వేలల్లో కాయిన్స్ గెలుచుకోవచ్చు.
- రిఫర్ & ఎర్న్: మీ స్నేహితులను ఇన్వైట్ చేస్తే, ప్రతి సక్సెస్‌ఫుల్ రిఫరల్ కి మీకు 100 కాయిన్స్ వస్తాయి, వాళ్లకి 50 కాయిన్స్ వెళ్తాయి.
- చాలా సింపుల్ మరియు ఫాస్ట్ ఇంటర్ఫేస్.
మరిన్ని జెన్యూన్ ఎర్నింగ్ అప్‌డేట్స్ కోసం మన Pavan Cash Loot టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి.