పెట్టుబడి లేకుండా డైలీ ₹500 Paytm క్యాష్ సంపాదించే టాప్ 3 బెస్ట్ యాప్స్ | Top 3 Free Paytm Cash Earning Apps in Telugu 2026 | Zero Investment

🤑 Top 3 Free Paytm Cash Earning Apps in Telugu (2026) | Zero Investment!

Make money online mobile

అందరికీ నమస్కారం! Pavan Cash Loot కు స్వాగతం.

ఈరోజు మనం ఎలాంటి పెట్టుబడి (Zero Investment) లేకుండా మొబైల్ ద్వారా ఫ్రీగా పేటీఎం క్యాష్ (Paytm Cash) ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను చెప్పే 3 యాప్స్ 100% జెన్యూన్. స్టూడెంట్స్‌కి మరియు పార్ట్-టైమ్‌గా పాకెట్ మనీ సంపాదించాలనుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.


1. Sikka App (సిక్కా యాప్)

ఇండియాలో ప్రస్తుతం అత్యంత నమ్మకమైన ఎర్నింగ్ యాప్స్‌లో సిక్కా ఒకటి. ఇందులో మీరు చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కాయిన్స్ సంపాదించవచ్చు, వాటిని నేరుగా మీ Paytm కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

  • ఎలా సంపాదించాలి?: డైలీ టాస్క్స్, స్పిన్ అండ్ విన్, వీడియోలు చూడటం.
  • మినిమమ్ విత్‌డ్రా: చాలా తక్కువ (కేవలం ₹50).
Sikka Earning App

2. Chillar App (చిల్లర్ యాప్)

పేరుకు తగ్గట్టుగానే మనకు ఎంతో కొంత "చిల్లర" (పాకెట్ మనీ) సంపాదించి పెట్టే బెస్ట్ యాప్ ఇది.

  • ఎలా సంపాదించాలి?: కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం, సర్వేలు పూర్తి చేయడం.
  • స్పెషాలిటీ: రోజువారీ చెక్-ఇన్ (Daily Check-in) ఫ్రీ రివార్డ్స్.
Chillar Earning App

చివరి మాట: ఇలాంటి మరిన్ని జెన్యూన్ లూట్ డీల్స్ (Loot Deals) మరియు టెలిగ్రామ్ బాట్ ట్రిక్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి.

కొత్తది పాతది