రాత్రి పూట నాటుకోడికూర
చిచ్చుకాకి నాటుకోడి గ్రామంలో ఆదివారం అంటే మాంసాహార విందు ఉండాల్సిందే. అందులోనూ నాటుకోడి పులుసు అంటే అందరికీ ప్రాణం కానీ వండడం ఎవరికీ రాదు లేదా బద్ధకం అందరిలోకెల్లా చిచ్చుకాకి వంట బాగా వచ్చని ఒక ప్రచారం ఉంది. నిజానికి ఆమె కూడా బద్దకస్తురాలే. ఉదయంఎనిమిది గంటలు అందరూ చిచ్చుకాకి ఇంటి ముందు కూర్చున్నారు. బన్ను చిలుక బుజ్జి పిచ్చుక చోటు చిలుక తుని పిచ్చుక లూసి పావురం మహిగ్రద్ద అందరూ ఉన్నారు. చిచ్చు ఆంటి చిచ్చు ఆంటీ బయటకి రండి ఈరోజు ఆదివారం సూర్యుడు వచ్చాడు కానీ నాటుకోడి వాసన ఇంకా రాలేదు. చిచ్చుకాకి నిద్ర
మధ్యలో కళ్ళు నిలుముకుంటూ బయటికవచ్చి ఏరా పొద్దనే గోల నిద్రపోనివ్వరో నిద్ర ఈరోజు స్పెషల్ అని చెప్పావుగా నాటుకోడి పులుసు రాగి సంగటి చేస్తాను అన్నావుగా మర్చిపోయావా ఆ చిచ్చు నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది. ఈ మధ్య నువ్వు చేసిన చికెన్ పచ్చడి టేస్ట్ అదృష్ట అనుకో ఈరోజు నీ చేతి నాటుకోడి తినాల్సిందే. చికాకి ఉలికి పిడి ఆ నాటుకోడా అమ్మో దాన్ని కొయ్యాలి కడగాలి మోసాలా నోరాలి అబ్బా చాలా పని కదా ఈ వారం వద్దలే పప్పు చారు పెట్టుకుందాం. నో నో నో నన్నో పప్పుచారు అయితే నేను ధర్ణ చేస్తా నాకు నాటుకోడే కావాలి లెగ్గ పీస్
కావాలి నువ్వు వండకపోతే మేము ఊరుకోము. అవును చిచ్చు నువ్వు ఒప్పుకున్నావ్ సరుకులన్నీ మేమే తెేస్తాం. నువ్వు కేవలం వండితే చాలు నీ మ్యాజిక్ చేత్తో గరిట తిప్పితే చాలు. చిచ్చుకాకి గొప్పలక పోయి ఆ సరే సరేలే నా ఫ్యాన్స్ అడుగుతుంటే కాదనలేను తెండి తెండిఐదు కిలోల నాటుకోడి తెండి ఈరోజు చిచ్చు స్టైల్ వంట రుచి చూపిస్తా అందరూ కలిసి మార్కెట్లోకి వెళ్లి మంచి నాటుకోడి మాంసం మసాలాలు తెచ్చి చిచ్చు ఇంట్లో పెట్టారు. మేము స్నానాలు చేసి ఒక గంటకి వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి ఇంట్లో ఉన్నారు. చిచ్చి కాకి అమ్మో ఎంత మాంసమా
దీన్ని కడగాలంటే నా గోళ్ళు పాడైపోతాయి వండాలంటే ఆ పొగకు నా మొఖం నల్లగా ఇంకా నల్లగా అయిపోతుంది. చిన్న నా వల్ల కాదురా మరేం చేస్తావ్ మమ్మీ బయట వాళ్ళకి ప్రామిస్ చేసావు కదా ఇప్పుడు చేయకపోతే పరువు పోతుంది. చిచ్చి కాకి ఆలోచించి ఫోన్ తీసింది. పరువు పోదాం పైగా పెరుగుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. పక్కోళ్ళ స్టార్ బావర్సి హోటల్ ఉంది గా అక్కడ నాటుకోడి పులుసు ఫేమస్ మనం ఇక్కడే ఆర్డర్ చేద్దాం ఆ హోటల్ కవర్ తీసేసి మన గిన్నెలో పోసేద్దాం నేనే వండాను అని చెప్దాం ఎలాగో ఆ హోటల్ వంట నా వంటలాగే ఉంటుంది. సూపర్ ఐడియా మమ్మీ కానీ వాళ్ళు
గుర్తుపట్టరు ఎలా గుర్తుపడతారురా నాటుకోడ మీద హోటల్ పేరు రాసి ఉండదు కదా నువ్వు ఆర్డర్ చెయే చిచ్చుకాకి స్విగ్గిలో 5ు కిలోల నాటుకోడి పులుసు రాగి సంగటి ఆర్డర్ చేసింది. అర్జెంట్ డెలివరీ అని పెట్టింది. ఇక గంటలో డెలివరీ బాయ్ వచ్చి పార్సెల్ ఇచ్చాడు. చిచ్చికాకి చకచక పార్సెల్ ఓపెన్ చేసింది. ఆ కూరను తన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గిన్నెలో పోసింది. కాళీ బాక్స్ులను కవర్లను డస్ట్ బిల్ లో కాకుండా మంచం కింద దాచింది. ఆ వర చిన్నగా ఇప్పుడు అసలైన పని మనం కష్టపడి వండినట్లు బెల్డప్ ఇవ్వాలి. కొంచెం పిండి తీసుకొని నా మొఖానికి చేతులకు రాయి అలాగే
వంటింట్లో సామాలు చంద్రవందరగా పడయి ఇప్పుడే మనం యుద్ధం చేసి వండామని వాళ్ళు నమ్ముతారో చిన్నుకాకి అమ్మ ముఖానికి బొగ్గు పిండి రాశడు చించుకాకి చుట్టూ రేపుకుంది. చేతిలో గరిట పట్టుకొని స్టవ్ వెలిగించి అలసిపోయినట్లు నటిస్తూ కూర్చుంది. అబ్బబ్బబ్బా ఏం కష్టం ఏం శ్రమ ఆ రెడీ మధ్యాహ్నంఒ:30ర తుని చోటు బన్ను బుజ్జి లూసి మహి అందరూ స్నానాలు చేసి చేతుల్లో ఖాళీ ప్లేట్లు పట్టుకొని చిచ్చు ఇంటికి వచ్చారు. ఇల్లంతా నాటుకోడి వాసన గుమగుమలాడుతుంది. బన్ను చిలుక వాసన పీల్చుకుంటూ ఆహా ఓహో స్వర్గం అంటే అయితేనేమో చిచ్చు ఆంటీ వంట అయిందా నా
ప్లేట్ రెడీ వాసన మాత్రం అద్దిరిపోయింది చిచ్చు నిజంగానే నువ్వు ఇంత బాగా వండుతావా అందరూ కిచెన్ దగ్గరికి వచ్చారు. అక్కడ చిచ్చుకాకి ముక్కు నిండ మసి పిండితో చాలా నీరసంగా గరిట తిప్పుతుంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ వచ్చారా కూర్చోండి అబ్బా నడుము నొప్పి ఉదయం నుండి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు తెలుసా ఈ మసాలాలు నోరే నోరి నా చేతులు అరిగిపోయాయి ఈ పొగకి నా కళ్ళు మండుతున్నాయి. అయ్యో చిచ్చు మాకోసం చాలా కష్టపడ్డావ్ నిజంగా నువ్వు గ్రీన్ ఆ అదే శ్రమ వృద బోదిలే చిచ్చు వాసన చూస్తుంటేనే నోరుఊరుతుంది. అందరూ ఇంటి ముందు ఒక వరుసలో నిలబడ్డారు.
ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్లేట్ ఉంది. చిచ్చుకాకి పెద్ద గిన్నె పట్టుకొని వడ్డించడానికిఅని వచ్చింది. బన్ను చిలుక ముందు నిలబడి అంటే ఫస్ట్ నాకే నాకు రెండు లెక్క పీసులు కావాలి. గ్రేవీ అన్నం మునిగిపోయేలా పోయండి. సరే రా ఇదిగో అంటూ ఒక పెద్ద ముక్క గ్రేవీ వేసింది. ఆ ఇది నా స్పెషల్ మసాలా ఆ సిటీలా కూడా దొరకదు. నాకు కూడా ఆంటీ నాకు రాగి ముద్ద కూడా వేయండి. ఇదిగో వచ్చే రాగి ముద్ద కూడా నేనే దంచి చేశాను చాలా బలం నిజానికి అది కూడా హోటల్ ది ఆ చిచ్చు కొంచెం పీసెస్ తక్కువ వేయి గ్రేవీ చాలు. అలా కుదరత లోసే కష్టపడి వంటను ఆ తర్వాత తినాల్సిందే చిచ్చుపాకి
అందరికీ ప్లేట్లలో వడ్డి అందరూ ఆశగా ఆనందంగా ప్లేట్లు పట్టుకొని నేల మీద కూర్చున్నారు. అందరూ తినడం మొదలు పెట్టారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖల్లోని వెలుగు వచ్చింది. వావ్ వావ్ ఆంటీ మీరు కాకి కాదు మాస్టర్ చెఫ్ ఈ టేస్ట్ ఎక్కడో తిన్నట్లుందే ఆ గుర్తొచ్చింది. ఆ మధ్య మా నాన్న స్టార్ బావచ్చి హోటల్ నుండి తెచ్చారు. అచ్చం అలాగే ఉంది. సేమ్ టు సేమ్ చిచ్చుకాకి కంగారుపడుతూ ఏంటే హోటల్ లా ఉందాహ అంటే నా వంట అంత క్వాలిటీగా ఉందన్నమాట హోటల్ వాళ్ళు కూడా నా దగ్గర రెసిపీ అడిగారు తెలుసా నిజమే పన్ను చిచ్చు చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ముక్క ఎంత
మెత్తగా ఉడికిందో చూడు అచ్చం వెన్నలా ఉంది. మసాలా కూడా కరెక్ట్ గా సరిపోయింది. చిచ్చు నువ్వు ఇంత కష్టపడి వండితే మేము ఊరికే తినలేం ఈసారి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. చిచ్చుకాకి గర్వంగా కాలు ఎగరేస్తూ ఆ గిఫ్ట్లు ఎందుకు లేతే మీరు తృప్తిగా తింటే చాలు చిన్న నువ్వు కూడా తినరా చిన్నుకాకి రహస్యంగా మమ్మీ నాకు భయమేస్తుంది ఎవరైనా కనిపెడతారేమో ష తినరా బాబు ఎవరికీ తెలియదు. అందరూ లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. బన్ను చిలుక గ్రేవీని ఆస్వాదిస్తున్నాడు. సడన్ గా వాడి నోటికి ఏదో గట్టిగా తగిలింది. అరే ఏంటిదే ఎమకనా నోట్లో నుంచి తీసి
చూసాడు. కాదే ఇది ఎమక కాదు గట్టిగా ఉంది పేపర్ లా ఉంది. బన్ను దాన్ని సాంబార్ సారీ పులుసులో కడిగాడు. అది ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కలా ఉంది. దాని మీద ఏదో రాసి ఉంది. బన్ను చిలుక గట్టిగా చదువుతూ స్టార్ బావచ్చి హోటల్ టోకన్ నెంబర్ 45 అందరూ తినడం ఆపేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఏంటే టోకన్ నెంబరా అంటే మీరు కోడిలో టోకెన్ కూడా వేసి వన్నారా లేక కోడి జాబులో టోకెన్ ఉడికిపోయిందా? చిచ్చికాకి చెమటలు కప్పుతూ ఆ అది అది పలో అది నా మసాలా ప్యాకెట్ లేవల అయి ఉంటుంది టాగంట కాదు కాదంటే ఇది క్లియర్ గా స్టార్ పావర్చి అని ఉందే అంటే
ఈ కూర మీరు వండలేదా హోటల్ నుండి తెప్పించారా తోని పిచ్చుక ప్లేట్ పక్కన పెట్టి సీరియస్ గా చిచ్చు నిజం చెప్పు నువ్వు వండావా లేక పార్సెల్ తెప్పించావా అందుకే నాకు డౌట్ వచ్చింది. చిచ్చు ఇంత బాగా వండలేదు అని ముక్క మరి మెత్తగా ఉంటేనే అనుమానం వచ్చింది. మహిక లేచి వెళ్లి చిచ్చు మంచం కింద చూసింది. అక్కడ కాళీ బాక్స్ులు ప్లాస్టిక్ కవర్లు కుప్పగా ఉన్నాయి. ఆ ఇదిగోండి సాక్ష్యం ఇక్కడ మొత్తం హోటల్ బాక్స్ులు ఉన్నాయి. చిచ్చు మనల్ని మోసం చేసింది. అందరూ చిచ్చు కాకిని చుట్టుముట్టారు. చిచ్చు బిక్క మొహం వేసింది. అయ్యా ఆగండి నన్ను చెప్పనివ్వండి
నేను వండుదామని అనుకున్నాను కానీ ఆ కోడిని చూస్తే నాకు జాలేసింది. దాన్ని కోయడానికి చేతులు రాలేదు అందుకే ఆ మీరందరూ ఆకలితో ఉంటారని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి బెస్ట్ హోటల్ నుండి తెప్పించాను. ఇది తప్ప మీకు మంచి ఫుడ్ పెట్టాలనే కదా నా తాపత్రాయం. అంటే మీరు తప్పించారు ఓకే కానీ నేనే వండాను నా చేతులు అరిగిపోయాయే నడుపు విరిగిపోయింది అని యాక్టింగ్ ఎందుకు చేశారో ఆ బిల్డప్పకే మాకు కోపం వచ్చింది. అవును చిచ్చు నిజం చెప్పుంటే మేము కూడా సంతోషించేవాళ్ళం కదా ఇలా మసిపూసి మారేడు కాయ చేయడం ఎందుకు? ఆ సారీ ఫ్రెండ్స్ ట్రెడిట్ నాకే రావాలని ఆశపడ్డాను ఇంకోసారి
ఇలా చేయను. సరేలే ఏది ఏమైనా కూర మాత్రం అద్భుతంగా ఉంది. హోటల్ వాడు బాగా వండాడు పదండి తినడం కంటిన్యూ చేద్దాం. చల్లారిపోతే బాగోదు. అవును మమ్మీ తెచ్చు ఆంటి అబద్ధం చెప్పిన ఫుడ్ మాత్రం నిజమే కదా అంటే ఇంకో లెగ్ పీస్ ఉంటే వేయండి కానీ ఈసారి టోకెన్ లేకుండా వేయండి. అందరూ కడుపు నిండ తిన్నారు. చిచ్చి కాకి మాత్రం సిగ్గుతో తలదించుకుంది. కానీ తినేటప్పుడు మాత్రం తలెత్తి బాగానే లాగించేసింది. ఏది ఏమైనా నా సెలెక్షన్ సూపర్ కదా స్టార్ బావర్ చేయ అంటే మినిమం ఉంటుంది. అవునంటే నెక్స్ట్ టైం బిర్యానీ తప్పించండి కానీ మీరు వండనని
చెప్పకండి మేము నమ్మము. ఈ కథలోని నీతి ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు కానీ దొరికిపోయేదాకా అబద్ధాలు ఆడకూడదు. మరియు హోటల్ ఫుడ్ లో టోకెన్లు తీసేయడం మర్చిపోకూడదు. గణతంత్ర వేడుకలు ఆనందపురం అనే గ్రామంలో సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంది. పండుగలు వెళ్ళిపోయిన జనవరి 26 వస్తుందన్న ఉత్సాహం మాత్రం పిల్లల్లోనూ పెద్దల్లోనూ కనిపిస్తుంది. పట్నం నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న బుజ్జి బన్ను మరియు చిన్ను ఈసారి రిపబ్లిక్ డే కి ఊరికి వచ్చారు. ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. చుట్టూ చీకటి పడుతున్న వారి మనసులో మాత్రం ఒక కొత్త
వెలుగు ఉద్భవించింది. ఒరేయ్ పన్ను చిన్ను రేపు జనవరి 26 చిన్నప్పుడు మనం ఈ ఊరి పడిలో చెండా ఎగరేసి చాక్లెట్ తీసుకొని ఇంత హడావరి చేసేవాళ్ళం కదా ఆ బడి అరుకుల మీద కూర్చుని మనం కన్న కలలే ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మన పని లేదు మన ఊర్లో పిల్లలకి ఆశాంబరము లేదు. ఆ కోల్పోయిన కోడల్ని చూస్తుంటే నాకున్న తరకు పోటుంది. అక్షరం ముగ్గరాన్ని మన తల్లులు మనల్ని కష్టపడి చదివించారు కానీ ఈ తరం పిల్లలకి ఆ అవకాశం లేకుండా పోతుంది. అవును బుద్దే మన బడి పాతబడి కోలిపోవడంతో పిల్లలంతా పక్కఊూరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏడుఎనిమిదఏళ్ల పిల్లలు
కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్న ఆ దృశ్యం చూస్తుంటే మనం చదువుకున్న ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ బాధ నాకు కూడా ఉందే మనం పట్ణంలో ఏసి గదుల్లో కూర్చొని కోట్లు సంపాదిస్తున్నాం కానీ మన కన్నూరికి కనీసం ఒక బడిని కూడా ఇవ్వలేమా మనం ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాం కదా లక్షల్లో సంపాదిస్తున్నాం కానీ మన ఊరి రుణం తీర్చుకోకపోతే ఈ సంపాదనకి అర్థం లేదు ఈ రిపబ్లిక్ డే కేవలం ఒక సెలవు దినం కాకూడదు మన ఊరి మార్పుకి ఒక నాంది కావాలి మన ఊరి పిల్లలకి చదువు అనే ఆయుధాన్ని మనం బహుమతిగా ఇవ్వాలి మన ఊరి స్కూల్ కోసం మనం అంతుగా పెద్ద విరాళం ఇద్దాం పాత భవనాన్ని
తీసేసి ఆధునిక వసతులతో కూడిన కొత్త బడిని నిర్మిద్దాం. అలా ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరింటికి వాళ్ళు వెళ్లి తమ తల్లులకి తమ మనసుల్లోని మాట చెప్పాలనుకున్నారు. ముఖ్యంగా ఊరి కోసం కలిసి మెలిసి ఉండడం వల్ల కలిగే లాభం గురించి వాళ్ళకు వివరించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. అమ్మ నీకో విషయం చెప్పాలి రేపు రిపబ్లిక్ డే కదా మన ఊర్లో పడి లేక పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావు కదా అందుకే నేను పన్ను చిన్ను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంట్రా అది ఏమైనా జెండా ఎగరేస్తున్నారా
చిన్నప్పుడు నువ్వు హరిదాసు వేషం వేసి జెండా పండకి వెళ్తే చూడాలని ఎంత ముచ్చట పడేదానో జెండా ఎలాకు ఎగరేస్తామఅమ్మ కానీ ఈసారి మన ఊర్లో మళ్ళీ ఒక కొత్త పనిని కట్టాలని అనుకుంటున్నాం. దానికోసం నా జీతం నుండి ఒక లక్ష రూపాయలు విరాం ఇవ్వాలని అనుకుంటున్నాను. రాజ్యాంగం అంటేనే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం కదమ్మా మన ఊరి పిల్లలకి ఆ అవకాశం మనం ఇద్దాం. ఒకప్పుడు నువ్వు జమీందారునివి అప్పుడు అందరికీ దానాలు చేశవు. ఇప్పుడు మనకి ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ ఊరి పిల్లలకి చదువు ఉండాలి. ఆ అక్షరాల వెలుతులో మన కష్టాలు కరిగిపోతాయి తల్లి. తుని కళ్ళల్లో
నీళ్లతో నీ మనసు ఎంత పెద్దదిరా బుజ్జి ఆనాడు నేను పోగొట్టుకున్న ఆస్తి కంటే ఈరోజు నువ్వు సంపాదిస్తున్న ఈ పుణ్యమే నాకు పెద్ద ఆస్తి నీ ఆలోచనలు మాత్రం ఆకాశంఅంతా ఎత్తునున్నాయి. నీ తండ్రి దుబాయిలో పడుతున్న కష్టానికి ఈరోజు నువ్వు ఇచ్చే ఈ గౌరవం ఒక సమాధానం ఇచ్చేయ్ తల్లిప మందికి మేలు జరిగే పనిలో నేను ఎప్పుడు నీకు తోడుంటాను. బన్ను తన తల్లి చోటుతో మాట్లాడుతున్నాడు. చోటు చాలా అలసిపోయి కనిపిస్తుంది. అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను ఇంత సంపాదిస్తున్నాను అంటే దానికి కారణం మన ఊరి బడిలో నాకు నేర్పిన ఓనవాలు ఇప్పుడు ఆ
బడి లేదు అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ నిర్మాణం కోసం నేను లక్ష రూపాయలు డొనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. నా పెళ్లి కోసం నువ్వు దాస్తున్న ఆ నగలు ఆ డబ్బులు ఇప్పుడు ఈ పనికి వాడదాం. ఊరి పిల్లల భవిష్యత్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదు. మంచి పనిరా బన్ను పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పిల్లల వయసు మళ్ళీ రాదు. బన్ను అమ్మ అని అందరూ నన్ను గర్వంగా పిలిస్తే చాలు కలిసి మెలిసి ఉండడమే నిజమైన పండుగ అని నువ్వు నిరూపిస్తున్నావ్. నీ విద్యాధానం మన ఊరి చీకట్లను పోగొడుతుంది బాబు ఆనాడు నీ చదువు కోసం నేను తాకట్టు పెట్టిన నగలు ఈరోజు ఊరికి
ఉపయోగిస్తున్నావంటే నాకు అంతకంటే సంతోషం ఏముంది? చిన్ను తన తల్లి చిచ్చుతో మాట్లాడుతున్నాడు. చిచ్చు తన షాప్ లో లెక్కలు చూసుకుంటూ ఎవరికి ఎంత బాకీ ఉందో నోట్ చేసుకుంటుంది. ఆమె ఎప్పుడు ఇతరులను వెక్కరించే మనస్తత్వం కలది. అమ్మో నువ్వు ఎప్పుడు డబ్బులు లెక్కేస్తూనే ఉంటావు కానీ రేపు రిపబ్లిక్ డే ఈ దేశం మనకి స్వేచ్ఛని గౌరవాన్ని ఇచ్చింది. కానీ మన ఊరి పిల్లలకు బడి లేదు అందుకే నేను నా ఫ్రెండ్స్ కలిసి స్కూల్ కట్టడానికి మా వంతుగా పెద్ద మొత్తం డబ్బులు ఇస్తున్నాం. ఒక లక్ష రూపాయలు నా వంతుగా ఇస్తున్నాను. చిచ్చు ఆశ్చర్యంగా ఏంట్రా చిన్న మన
కష్టార్జీతం ఊరి కోసం ఇచ్చేస్తావా నీకు పిచ్చి ఏమైనా పట్టిందా ఒక్క రూపాయి కూడ పెట్టడం ఎంత కష్టమో నీకు తెలుసా ఆతో నీ చోటోలకి ఏం పని పాట లేదు వాళ్ళ వెనక నువ్వేంటి వెళ్ళడం అమ్మో విను విద్య ఉంటేనే గౌరవం ఉంటుంది. నీ వెటకారపు మాటల వల్ల ఊరిలో ఎవరు మనల్ని మనస్ఫూర్తిగా గౌరవించడం లేదు కానీ నేను ఈ విరాళం మెచ్చి ఊరి కోసం పని చేస్తే అందరూ నిన్ను గౌరవిస్తారు. రాజ్యాంగం మనకు కలిసి ఉండమని చెప్పింది. సమానత్వం అంటే మనుషులను ప్రేమించడమే అమ్మ నువ్వు కూడా ఇకపై అందరితో ప్రేమగా ఉండు అతో నీ కూతురు బుజ్జి నా స్నేహితురాలు మాత్రమే కాదు మన
ఊరి గర్వం ఆమెతో కలిసి మనం ఈ మార్పు తెద్దాం. చిచ్చు చిన్నగా ఆలోచించి మనసు కరిగి ఆ సరే రా చిన్న నీ మాట వింటాను పట్నం వెళ్ళాక నా కొడుకు బుద్ధిమంతుడయ్యాను. ఇన్నాలు నేను చేసిన తప్పులు ఈ వివరాలంతా కరిగిపోతాయంటే అలాగే కానివ్వు నేను కూడా రేపు అందరికీ స్వీట్లు పంచుతాను. ఇకపోయి ఎవరిని వెటకా చేయను. ఇక మరుసటి రోజు ఉదయం బుజ్జి, బన్ను, చిన్ను ముగ్గురు కలిసి సర్పంచ్ మహి ఇంటికి వెళ్ళారు. మహి గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి ఊరి బాగు కోసం ఎప్పుడూ తాపత్రాయ పడుతూ ఉంటారు. నమస్కారం మహి గారు మేము ఒక అభ్యర్థులతో వచ్చాము. ఈసారి జనవరి 26
వేడుకలను మేమే దక్కరుండి చేయిష్టం. మా చిన్నప్పుడు ఈ ఊరి పనిలో మేము చేసిన సందడి గుర్తుంది. కానీ ఇప్పుడు ఆ పని లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అందుకే మేడం మేము ఒక్కరం కలిసే మా జీతాల నుండి మూడు లక్షల రూపాయలు డొనేషన్ కింద తెచ్చేస్తే ఈ ఊర్లో మళ్ళీ ఒక కొత్త బండిని నిర్మించాలని అనుకుంటున్నాం. దానికి మీ అనుమతి కావాలి. మహి గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె కళ్ళలో ఆనంద పాష్పాలు రాలాయి. ఎంత బాట చెప్పారు బాబు నేర్చుకున్న విద్యని చదివిన బడిని మర్చిపోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. రేపు పంచాయతీ
దగ్గర వేడుకలు మీరే చూసుకోండి మీ నిర్ణయాన్ని నేను ఊరి ప్రజలందరి ముందు ప్రకటిస్తాను. జనవరి 25 రాత్రి ఊరంతా నిద్రపోతుంది. కానీ గ్రామ పంచాయతీ దగ్గర మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. బుజ్జి పన్ను చిన్ను తమ తల్లులతో కలిసి రాత్రి తెల్లవారి వరకు అక్కడే ఉండి డెకరేషన్ చేస్తున్నారు. చిచ్చు కూడా తన వంతుగా అందరికీ టీ మరియు స్నాక్స్ తెచ్చి ఇస్తూ సందడి చేస్తుంది. ఇన్నాళ్ళు ఒకరిపై ఒకరు కోపంతో ఉన్న తల్లులు ఈరోజు కలిసి పని చేయడం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అమ్మ ఈ అశోక చక్రం మధ్యలో వచ్చేలా చూడాలి. చిను ఆ బంతిపుల దండుల పంచాయతీ మెట్లకి చుట్టూ
తిప్పు ఎక్కడ ఖాళీ ఉండకూడదు రేపు తెల్లారేసరికి మన పంచాయితీ వెలిగిపోవాలి. చోటు మరియు చిచ్చు ఇద్దరు కలిసి త్రివర్ణ పతాకం రంగులతో పెద్ద ముగ్గులు వేస్తున్నారు. రంగు రంగుల పేపర్లు కత్తిరించి తోరణాలుగా కట్టారు. పంచాయతీ భవనం మొత్తం విద్యుత్ దీపాలతో ఇంద్రభవనంలా మెరిసిపోతుంది. అడవి నుండి తెచ్చిన మామిడా ఆకుల తోరణాలు గుమ్మానికి కట్టారు. ఎన్నడూ లేనంతగా ఊరు ముస్తాబ అయింది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఊరి జనమందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ జరిగిన అలంకరణ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. మహి గారు జెండా ఎగరేశారు. అందరూ
సెల్యూట్ చేసి జనకణమన పాడారు. జెండా ఎగురుతున్నప్పుడు ఆకాశం నుండి పూల వర్షం కురిసినట్లుగా ఉంది. అనంతరం మహి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆనందపురం గ్రామ ప్రజలారా ఈరోజు మన దేశానికి ఎంత ముఖ్యమో మన ఊరికి కూడా అంతే ముఖ్యం. ఈ అలంకరణ ఈ సందడి చూసారా ఇది చేసింది ఎవరో కాదు మన ఊరి బిడ్డలు బుజ్జి పండు మరియు చిన్ను వాళ్ళు పట్నం వెళ్లి లక్షలు సంపాదిస్తున్న తమ వేళ్ళను మర్చిపోలేదు రాజ్యాగ్గం అంటే ఏమిటో వీరు నేడు చేతుల్లో చూపారు. జనం చప్పట్లు కొట్టారు. చిచ్చు తన కొడుకుని చూసి గర్వంగా మురిసిపోతుంది. తుని తన కూతురు
బుజ్జిని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఈ ముగ్గురు యువకులు ఈరోజు నా దగ్గరికి వచ్చి ఒక మాట ఇచ్చారు. వాళ్ళు సంపాదించిన సొమ్ముతో మన ఊరిలో ఒక కొత్త బడిని నిర్మించడానికి భారీగా విరాళం ఇస్తున్నారు. మ లక్షల రూపాయలు వారు ముగ్గురు కలిసి ప్రకటించారు. మీరు వీరిని చూసి నేర్చుకోవాలి. మనం చదివిన బడి విద్య చెప్పిన గురువు జన్మనిచ్చిన ఊరు ఈ మూడింటిని ఎప్పటికీ మర్చిపోకూడదని వీళ్ళు నిరూపించారు. చదువు అంటే కేవలం ఉద్యోగం కాదు బాధ్యత అని చాటారు. అందరితో కలిసి వెలిసి ఉండడం వల్ల కలిగే సంతోషం ఇదే. ఈ బడి మన ఊరి పిల్లల జీవితాల్లో వెలుగు
నింపుతుంది. మహిగారు తుని చోటు మరియు చిచ్చులను కూడా వేదిక మీదకు పిలిచి సత్కరించారు. ఇలాంటి బిడ్డలను కన్నందుకు మీరే ధన్యులు అని పొగిడారు. బుజ్జి మైక్ తీసుకొని అందరితో మాట్లాడింది. ఆమె గొంతులో గర్వం కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. పెద్దలందరికీ నమస్కారం. జనవరి 26 అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు మనమంతా ఒక్కటే అని గుర్తు చేసుకోవడం ఊరిలో కులాలు మతాలు ధనిక పేద తేడాలు లేకుండా మనం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం మనం నేర్చుకున్న చదువు మనకి సంస్కారాన్ని నేర్పాలి అందుకే మేము మా వంతుగా పడికట్టడానికి విరాళం ఇస్తున్నాం. మన ఊరి
పిల్లలు కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలి. మనం ఒకరికొకరు తోడుగా ఉంటేనే మన దేశం గొప్పగా మారుతుంది. ఇన్నాలు ఒకరికొకరు కించపరుచుకోవడం వల్ల మనం ఏమి సాధించలేదు. కానీ నేను కలిసి పని చేయడం వల్ల ఒక పాఠశాలను నిర్మించబోతున్నాం. ఇదే మన విజయానికి ప్రతీక. చిన్ను మరియు బన్ను కూడా ప్రజలతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. చిచ్చు కూడా అందరి దగ్గరికి వెళ్లి క్షమాపణలు కోరుతూ అందరితో కలిసి మెలిసి ఉంటానని మాటఇచ్చింది. ఊరి ప్రజలందరిలో ఒక కొత్త చైతన్యం వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే వాళ్ళు కూడా ఒకరికొకరు పలకరించుకున్నారు.
ముగ్గురు తమ తల్లులు పాదాలకు నమస్కరించారు. బుజ్జి తునిని గట్టిగా హత్తుకుంది. ఒరేయ్ బుజ్జి ఈరోజు నీ వల్ల ఊరంతా నన్ను గౌరవిస్తుంది. మనం రైలు భోగిలో ఉన్న మన గౌరవం మాత్రం ఆకాశంంతా ఎత్తుకు వెళ్ళింది తల్లి గణతంత్ర దినోత్సవం అంటే ఇదేరా పేదవాడి బిడ్డ కూడా ఊరిని మార్చగల శక్తిని కలిగి ఉండడం నీ తండ్రి తిరిగివస్తే ఈ దృశ్యం చూసి ఎంత గర్వపడతాడో కదా ఆ చిన్నవా నువ్వు నన్ను మార్చావురా డబ్బు కంటే మనుషుల ప్రేమే గొప్పదని ఈరోజు నాకు అర్థమయింది. రేపటి నుండి మన ఊరి పిల్లలందరూ మనబడిలోనే చదువుతారు. ఎవరో కిలోమీటర్ల కొద్ది
నడవాల్సిన అవసరమే లేదు. అలా ఆ రిపబ్లిక్ డే ఆనందపురం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఊరంతా వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగు రేపటి తరాల భవిష్యత్తుకు మార్గదర్శంగా నిలిచింది.
Moral :
ఈ కథలని నీతి ఏంటంటే జన్మభూమిని చదువుని మర్చిపోని వాడే నిజమైన దేశభక్తుడు. ఐక్యమత్యమే గ్రామ అభివృద్ధికి పునాది కలిసి ఉండడంలోనే అసలైన పండుగ వెలుగు ఉంటుంది.

